{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1205/09/1120509007_1.htm","headline":"Samanta | ye Maya Chesave | ega | eto Vellipoindi Manasu | మెచ్యూర్ అయిన సమంత!","alternativeHeadline":"Samanta | ye Maya Chesave | ega | eto Vellipoindi Manasu | మెచ్యూర్ అయిన సమంత!","datePublished":"May 09 2012 05:29:00 +0530","dateModified":"Oct 04 2015 16:54:26 +0530","description":"'ఏమాయ చేసావె' చిత్రంలో సమంతకు పెద్దగా నటన తెలీదు. గౌతమ్ వాసుదేవమీనన్ ఆమెకు ఓనామాలు నేర్పించి ఒక రూపానికి తెచ్చారు. ఆ చిత్రం వందరోజులు ఆడింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో సమంత బిజీ అయింది. మళ్ళీ గౌతమ్‌మీనన్‌తో తాజాగా 'ఎటో వెళ్ళిపోయింది మనసు' అనే చిత్రంలో నటించింది. ఇందులో నాని కథానాయకుడు. తెలుగు తమిళభాషల్లో రూపొందుతోంది. తమిళంలో జీవా హీరో. తెలుగులో సి.కళ్యాణ్ నిర్మాత.ఈ చిత్రం కర్టెన్‌రైజర్‌గా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ పాల్గొంది. ఏమాయ చేసావెలో చీరకట్టుకుని వచ్చిన సమంత ఈ చిత్రం కోసం ఎక్స్‌పోజ్ ప్రదర్శించింది. దర్శకుడు సమంతానుద్దేశించి మాట్లాడుతూ... సమంతలో మొదటి చిత్రానికి ఇప్పటికి చాలా మెచ్చూరిటీ కన్పించింది. షాట్ చెప్పగానే అల్లుకుపోతుంది. నాని సీరియస్ ఏక్టర్‌గా మంచి పెర్‌ఫార్మెన్స్ ప్రదర్శించాడు. అని చెప్పారు.","keywords":["సమంత, ఏమాయ చేసావె, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, Samanta, Ye Maya chesave, Ega, Eto vellipoindi Manasu"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"SELVI.M","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1205/09/1120509007_1.htm"}]}