గబ్బర్ సింగ్ హిట్‌తో ఒక్కసారిగా స్టార్‌డమ్ తెచ్చుకున్న అందాల తార శ్రుతి హాసన్ మెల్లిగా ఎక్స్‌పోజింగ్ చేస్తోంది. సినిమాల్లో అనుకునేరు. కాదు బయట కూడా తెగ చూపిస్తోందట. హిట్ హీరోయిన్ అంటే చాలు.. ఆయా షాపుల యజమానులు రిబ్బన్ కటింగ్‌లకు తెగ ఆఫర్ చేస్తుంటారు. ఈమధ్య ఓ గోల్డ్ షోరూం ఓపెనింగ్‌కు వచ్చిన శ్రుతి పైనంతా చాలాఓపెన్గా చూపించేసిందట. దాంతో షాపు వద్ద ఉన్న కుర్రకారు చొంగ కార్చుకున్నారట.