హీరోయిన్ లక్ష్మీరాయ్ కాంచనమాల కేబుల్ టీవీ చిత్రం ద్వారా హాట్‌హాట్‌గా కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. నీటిలో ఆమె చేసిన సీన్స్ మత్తెక్కిస్తాయి. తాజాగా మంగాత్తు అనే తమిళ చిత్రంలో నటించింది. ఆ సినిమాపై కదిలిస్తే... అందులో బికీనీలో నటించాను. అయితే పెద్దగా ఎక్స్‌పోజింగ్ చేయలేదు. హాట్‌హాట్‌గా అస్సలే కనబడలేదు. ఎలాంటి వల్గారిటీ లేకుండా అందులో చూపించారు... అంటూ చెప్పింది. బికినీలో ఉన్నా... సన్నివేశం పరంగా అది వచ్చింది. దానిని పెద్దది చేయడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తోంది. అయితే ఇదంతా లక్ష్మీరాయ్ ప్లే చేస్తున్న టెక్నిక్ అని తెలుస్తోంది.