గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » కెమెరామన్ గంగ.. తమన్నా - రాంబాబు... పవన్ కల్యాణ్ - ఛానల్ ఖర్చు రూ.3 కోట్లు (Cameramen Gangato Rambabu | Pavan Kalyan | Tamannah)
WD
ఇండస్ట్రీలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కిక్కు రోజురోజుకీ ఎక్కుతోంది. ఆయనంటే మెగా అభిమానులు వెర్రెక్కిపోతున్నారు. పవన్ నటించిన సినిమాలు వెరైటీగా ఉండటంతోపాటు అభిమానులకు ఎటువంటి మసాలా కావాలో చూసుకుని మరీ నటిస్తున్నాడు పవన్.

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా పవన్ కల్యాణ్ - మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న కెమెరామన్ గంగతో రాంబాబు చిత్రం కోసం దర్శకుడు పూరీ జగన్నాథ్ భారీ సెట్ రూపొందించారట. ఈ సెట్ కోసం ఏకంగా రూ. 3 కోట్లు ఖర్చు చేసినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటన అదుర్స్‌గా ఉంటుందనీ, ఇక పాలపిల్ల గ్లామర్ కెవ్వుకేక అని అంటున్నారు. మొత్తమ్మీద పవర్ స్టార్ అండ్ పాలపిల్లకు కెమెరామన్ గంగతో రాంబాబు మెగా హిట్ ఇస్తుందన్నమాట. చూద్దాం... పూరీ ఏం చేస్తారో...?!!
సంబంధిత సమాచారం
Feedback Print