మనం ఏది వద్దనుకుంటామో అది తిరిగి బంతిలా మనముందుకు వస్తే అదే జీవితమంటూ... జీవితాన్ని వడపోసిన దానిలా చెబుతోంది కరన్ మల్హోత్రా.. ఉరఫ్ సన్నీ లియోన్. బూతు చిత్రాల్లో చేస్తున్నానని తల్లిదండ్రులకే చెప్పి మరీ చేసిన ఈ భామ ఆ ఫీల్డులో ఉన్న డానియల్‌ను పెళ్ళిచేసుకుంది. అతనితో మాత్రమే శృంగారంలో పాల్గొంటానననీ, ఆ చిత్రాలే ఇంటర్‌నెట్‌లో దర్శనమిస్తాయని చెబుతోంది. సెక్స్‌ని వ్యాపారం చేసుకోవడంలేదు.. మాకూ మనసుందంటూ.. నీతులు వల్లిస్తోంది.