గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » 'జిస్మ్ 2'... ఆ తెల్లని తడి వస్త్రం చాటునున్న నగ్న సుందరి ఎవరో..?!! (Sunny Leone | Jism 2 | Jism 2 Poster | Nathalia Kaur | Pooja Bhatt)
FILE
జిస్మ్ - 2 సినిమా రేపే విడుదల కాబోతోంది. ఐతే ఈ చిత్రం ప్రారంభానికి ముందు తడి వస్త్రం మాటున ఓ నగ్న సుందరి పడుకుని ఉన్నట్లుగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది డైరెక్టర్ పూజాభట్. దీంతో ఆ సుందరి ఎవరనే దానిపై తెగ చర్చ జరిగింది.

ఐతే ఆ పోస్టర్‌లో పోజిచ్చింది ఎవరనే దానిపై ఆ సినిమా హీరోయిన్ సన్నీలియోన్ కానీ, డైరెక్టర్ పూజా భట్ కానీ ఎవరూ నోరు విప్పలేదు. మౌనంగా ఉన్నారు. ఐతే తాజాగా జిస్మ్ 2 కోసం ఆ పోస్టర్ లో పోజిచ్చింది నథాలియా అనీ, సన్నీలియోన్ కాదని ఓ దినపత్రిక రాసింది.

ఫోజులో వంపుసొంపులు అదిరిపోయే విధంగా ఉండాలంటూ పూజాభట్, జోయ్ దత్త అనే ఫోటోగ్రాఫర్‌ని కలిసింది. అతని దగ్గర కొందరి బ్రెజీలియన్ మోడల్స్ ఫోటోలు ఉన్నాయి. "ఆ ఫోటోల్లో నథాలియా ఫిజిక్ నచ్చి ఆమెను నా పోస్టర్ కు ఎంచుకున్నా" అని పూజా వెల్లడించింది.

ఆ పోస్టర్‌ను లియోన్ ఈ సినిమా అంగీకరించుకముందే పూజా తన ఫార్మ్‌హౌస్‌లో చిత్రీకరంచింది. ఇప్పుడు నథాలియా కౌర్ 'ధన్ ధన్ ఛీని' లో నటిస్తున్నది. ఆశ్చర్యకరంగా, వర్మ పూజా వద్దకు వెళ్లి సన్నీని తన సినిమాలోని ఐటం సాంగ్‌లో నటించమని అడగ్గా, పూజా అందుకు తిరస్కరించింది. ఐతే పోస్టర్ కు పోజిచ్చిన నథాలియా మాత్రం వర్మను వెతుక్కుంటూ వచ్చి ఎలా కావాలంటే అలా నటించేసింది. నటిస్తూనే ఉంది.
సంబంధిత సమాచారం
Feedback Print