గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » ప్లే బోయ్ బంగళాలో రెండు వారాలు గడిపా: షెర్లిన్ (Sherlyn Chopra | Playboy Bungalow | Relation)
FILE
ఎవరేమనుకున్నా సరే తాననుకున్నది చేస్తానని షెర్లీన్‌ చోప్రా బల్లగుద్ది చెబుతుంది. తనకు వచ్చిన గుర్తింపు ఎంతో ఆనందాన్నిచ్చిందని వెల్లడించింది. ప్లేబాయ్‌ ఫొటో షూట్‌ అమెరికాలో జరిగింది.

ఈ సందర్భంగా ఆమె తన అనుభవాలను వెల్లడించింది. "నేను మాత్రం ఎక్కడ నటించడానికైనా సిద్ధమే. లాస్‌ఏంజెల్స్‌లో ఉన్న ప్లేబాయ్‌ బంగ్లాలో రెండు వారాలు గడిపాను. అది చాలా అందమైన ప్రదేశం. అక్కడున్న వ్యక్తులు తీరు బాగా నచ్చింది.

హెప్నర్‌ అనే మంచి స్నేహితుడు నాకు దొరికాడు. అతనితో రెండు వారాలు గడిపాను. చాలా చక్కటి అనుభవం. ఈ అనుభవం గురించి మీరేదైనా అనుకోండి. అయితే అతడిది చిన్నపిల్లాడి మస్తత్వం అని కితాబిచ్చింది.
సంబంధిత సమాచారం
Feedback Print