ఒకప్పుడు భారీ హిట్ల దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాల మార్కెట్ టాలీవుడ్‌కే కాదు హాలీవుడ్ బయ్యర్లకూ వణుకు పుట్టిస్తుందట. నిన్నమొన్నటి వరకు ఓవర్సీస్లో భారీ కలెక్షన్ల వర్షం కురిపించిన పూరీ సినిమాలు నేడు నిర్మాతలు అమ్ముతామన్నా కొనేవారు లేక ఎవరికి వారే దేవుడిపై భారం వేసి విదేశాలలో విడుదల చేస్తున్నారట.