తాజాగా బాలీవుడ్‌లో జిస్మ్ -2 చిత్రంతో అడుగుపెట్టి అందాల ఆరబోత అందరకీ సమానత్వం అంటూ కుర్రాళ్ల నుండి ముసలాళ్ల దాక అందరిలో సెగలు రేపిన ఇండియన్ కెనెడియన్ శృంగార తార సన్నీలియోన్. తాజాగా జిస్మ్-2తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ నీలి చిత్రాల పోర్న్ భామ జిస్మ్-2 చిత్రంతో హై వోల్టేజ్ రొమాంటిక్ సీన్లతో సిల్వర్‌స్క్రీన్‌పై సెగలు రేపిన ఈ బూతు భామకు రొమాంటిక్ సన్నివేశాల చిత్రాలతో బోర్ కొట్టిందట. తనకు ఫ్యామిలీ చిత్రాల కథాంశాలలో నటించాలనుందని ఫ్యామిలీ కథల కోసం వేట ప్రారంభించిందట.