"రెబల్"లో తమన్నా నడుము కింది ఎక్స్‌క్లూజివ్ స్టిల్సట...!!

Venkateswara Rao. I| Last Modified సోమవారం, 24 సెప్టెంబరు 2012 (18:11 IST)
WD
మన దగ్గర విషయం లేకపోతే పక్కవాడి విషయాన్ని చూపించి క్యాష్‌ చేసుకోవాలి. ఇది సినిమా సూత్రం. ప్రస్తుతం రాఘవ లారెన్స్‌ అదేపనిలో ఉన్నాడు. ఇప్పటికే రెండుమూడుసార్లు కథను మార్చి బడ్జెట్‌ ఎక్కువ చేసిన సినిమా 'రెబల్‌'. ఇందులో సంగీత దర్శకుడు కూడా తనే కావడం విశేషం. థమన్‌ను మొదట అనుకుని ఏమయిందో కానీ.. తీసేశాడు. అయితే పాటలు విడుదలయినా అంత క్రేజ్‌ రాలేదు.

కాగా, ఈ సినిమాలో తమన్నాను లారెన్స్‌ బాగా ఉయోగించుకున్నాడు. తమన్నా నడుము, బొడ్డు వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ఎక్స్‌క్లూజివ్‌ స్టిల్స్‌ అని విడుదల చేశాడు. తమన్నా కూడా కాదనకుండా నడుముకు కింది భాగాన్ని చక్కగా చూపించింది. ఇదే యూత్‌ను బాగా ఎట్రాక్ట్‌ చేస్తుందని రాఘవ అంటున్నాడు. మరి సినిమా విడుదల తర్వాత ఏమవుతుందో చూడాలి.


దీనిపై మరింత చదవండి :