'నటసింహం' పక్కనంటే వాళ్లు పారిపోయారట... ఆమె మాత్రం చూపిస్తానని...

మంగళవారం, 27 ఆగస్టు 2013 (16:25 IST)

Balakrishna and Sonal
FILE
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం నటిస్తున్న తాజా చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదనుకోండి. ఐతే ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే రామోజీ ఫిలింసిటీలో జరుపుకుని షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం శివార్లలో షూటింగ్‌ జరుగుతోంది.

ఈ చిత్రంలో బాలయ్య సరసన నటించే హీరోయిన్‌ కోసం చాలామందిని వడపోశారు. ఎందుకనో నటసింహం ముందు తాము నటించలేమని చాలామంది చెబుతున్నారట. దాంతో ఇక్కడివారు లాభంలేదని బాలీవుడ్‌కు వెళ్ళి అక్కడ సోనాలి చౌహాన్‌ను పట్టుకొచ్చారట.

ఆమైతే పాత్రకు కరెక్ట్‌గా సరిపోతుందనీ, ఏరికోరి ఆమెను తీసుకురావడంపై బోయపాటి శ్రీను చెబుతున్నాడు. గతంలో ఆమె నటించిన సినిమాల్లో పాత్రలను వల్లెవేస్తూ, ఆమెకు మంచి ప్రశంసలు ఇస్తున్నాడు. మరి ఈ బిల్డప్‌ ఎలా ఉన్నా, బాలయ్య సరసన చూస్తేగానీ ఆమె గురించి సమాధానం చెప్పరు ప్రేక్షకులు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine

తెలుగు సినిమా

రామ్‌ 'పండగ చేస్కో' ప్రారంభం

'డబ్బు సంపాదనే లక్ష్యంగా చాలామంది విదేశాలకు వలసపోతున్నారు. అక్కడ బాగా సంపాదించిన ఓ ...

మంచు మనోజ్ 'కరెంటు తీగ'లో సన్నీ లియోన్... చొంగ కార్చుకుంటాడట...

బాలీవుడ్‌లో హల్‌ చల్‌ చేస్తున్న సన్నీలియోన్ మంచు మనోజ్ చిత్రం 'కరెంటు తీగ' చిత్రంలో ...

వెండితెర పైనా బుల్లితెర బుద్ధులే... 'చందమామలో అమృతం' రివ్యూ

'చందమామలో అమృతం' నటీనటులు: అవసరాల శ్రీనివాస్‌, హరీష్‌ కోయలగుంట్ల, ధన్య, సుచిత్ర, ...

కెసిఆర్‌కు శుభాకాంక్షలు - విన్నపాలు

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్‌. పీఠం ఎక్కనున్న సందర్భాన్ని ...

Widgets Magazine

ఎడిటోరియల్స్

పెప్పర్ స్ప్రే ఘటనలో రాజగోపాల్ పై చర్యలుంటాయా?

రాష్ట్ర విభజన బిల్లు సందర్భంగా పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ర్పే చేసి ...

నరేంద్ర మోడీ కల నెరవేరేనా..? గంగానది పరవళ్లు తొక్కేనా...?

ganga river

భగీరథుడు... పరమేశ్వరుణ్ని మెప్పించి... గంగమ్మను భువి నుంచి దివికి తీసుకొచ్చాడని ఇతిహాసాలు ...

లేటెస్ట్

సౌతాంప్టన్ టెస్ట్ : నిలకడగా ఇంగ్లండ్ బ్యాటింగ్.. భారత బౌలర్ల వికెట్ల వేట!

సౌతాంప్టన్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసేందుకు భారత ...

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పరువు కాపాడిన షూటింగ్ - వెయిట్ లిఫ్టింగ్!

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశ పరువు ప్రతిష్టను ఆ రెండు క్రీడలే ...

Widgets Magazine