గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » శ్రీదేవి, షకీరా 'ఓమ్ శాంతి ఓమ్'
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
ఒకనాటు దక్షిణ భాషలతో పాటు.. హిందీ చిత్ర రంగాన్ని ఏలిన వెటరన్ నటి శ్రీదేవి మళ్లీ వెండి తెరమీద కనిపించబోతోంది. ఫరాఖాన్ నిర్మిస్తున్న 'ఓమ్ శాంతి ఓమ్' సినిమాలో అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటించనుంది. తొలుత ఈ సినిమాలో జితేంద్రతో కలిసి శ్రీదేవి నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే.. తగినంత టైం లేకపోవడంతో ఫరాఖాన్ శ్రీదేవిని అభిషేక్‌తో సరసన నటింపజేసేందుకు సన్నాహాలు చేశారు.

ఇంకా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌ను కూడా నటించాలని ఫరాఖాన్ కోరిందట. అపుడు ఐష్-అభి పెళ్లి బిజీలో ఉన్న అమితాబ్ ఒప్పుకోలేదు. అలాగే.. ఈ చిత్రంలో ప్రపంచ కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న షాకిరాతో రెండు పాటలలో నటింపచేయడానికి ఫరాఖాన్ తీవ్రంగా కృషి చేస్తోందట. దీనివల్లే సినిమా తదుపరి షెడ్యూల్‌కు ఆలస్యమవుతోందని తెలుస్తోంది.