గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » వచ్చే నెలలోవిడుదలకానున్న జాకీచాన్ చిత్రం
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
ప్రపంచ యాక్షన్‌ స్టార్‌ జాకీచాన్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఆయన తాజాగా నటించిన ఓ భారీ యాక్షన్‌ సినిమాను ‘పోలీస్‌ నంబర్‌‌వన్‌’ పేరుతో తెలుగులో అనువదమైంది. ఈ చిత్రం వచ్చేనెల మొదటివారంలో విడుదలకానుంది. ఈ చిత్రాన్ని ఎస్ఎస్.ఫిలిమ్స్ తెలుగులోకి అనువాదం చేసింది. గార్డెన్‌ చాన్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ చిత్రంలో జాకీచాన్‌పై చిత్రీకరించిన ఫైట్స్ సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటాయని సంస్థ ప్రతినిధి తెలిపారు.

ఉత్తర భారత దేశంతో పాటుగా తమిళనాడులో ఈ చిత్రం ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తెలుగులో కూడా అలరిస్తుందనే నమ్మక ఉందని ఎస్ఎస్ ఫిలిమ్స్ ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై మొదటి వారంలో ఈ సినిమాను విడుదల కానున్న ఈ చిత్రంలో జాకీచాన్‌తో పాటు.. లీ ఇవాన్స్‌, ఫ్లోరాని ఇందులో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.