ప్రధాన పేజి > వినోదం > వెండితెర > హాలివుడ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హాలీవుడ్ ఆఫర్లతో బిజీ బిజీ  Search similar articles
FILE
నటీమణులు వివాహం చేసుకుంటే... వారి సంగతి అంతే!! తెరమరుగవక తప్పదు. మాధురీ దీక్షిత్, శ్రీదేవి వంటి మేటి తారామణులే పెద్ద ఉదాహరణలు. అయితే ఇందుకు భిన్నం ఐశ్వర్యారాయ్. ఈ మాజీ ప్రపంచ సుందరి వివాహం చేసుకున్నప్పటికీ, ఆఫర్లు మాత్రం ఆమెను వరిస్తూనే వున్నాయి.

అటు హాలీవుడ్, ఇటు బాలీవుడ్- దక్షిణాది చిత్ర పరిశ్రమలు ఆమె వెతుక్కుంటూ వెళుతున్నాయి. ఆమెకు వస్తున్న అవకాశాలలో హాలీవుడ్ సినిమాలదే సింహ భాగం అంటున్నారు ఐష్ సన్నిహితులు. మరోవైపు శంకర్ 'రోబో', మణిరత్నం సినిమాలకు ఇప్పటికే సంతకాలు చేసింది ఐష్. వచ్చే ఏడాది ఈ చిత్రాలు రూపుదిద్దుకోనున్నాయి. మొత్తమ్మీద పెళ్లయిన తర్వాత కూడా రాణించటం ఐశ్వర్యారాయ్‌కే చెల్లిందేమో...
మరిన్ని
అస్కార్ గ్రహీత హాలి హంటర్‌కు మరో అరుదైన గౌరవం
భారీ కలెక్షన్‌లతో 'ఇండియానా జోన్స్' రికార్డ్
పాప్‌గాయని బియాన్స్ పెళ్లి కబుర్లు
మాతృదినోత్సవం రోజున పిల్లల్తో బ్రిట్నీ స్పియర్
నేను నా భార్యతోనే కలిసున్నాను: టామ్‌క్రూయిజ్
నలభైలో ప్రేమలో పడితే: ఫ్లర్టింగ్ విత్40