గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » హాలీవుడ్ కథానాయకుడు ప్రోస్కీ ఇక లేరు.
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
హాలీవుడ్ కథానాయకుడు రాబర్ట్ ప్రోస్కీ (77) వాషింగ్టన్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాబర్ట్ ప్రోస్కీ కి ఇద్దరు కొడుకులు. గత కొంత కాలంగా తన తండ్రి హ్రుద్రోగంతో బాధ పడుతున్నట్లు ప్రోస్కీ పెద్దకొడుకు స్టీఫెన్ ప్రోస్కీ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ ఆయన నటుడిగానే పరిచయం, కాని మాకు మాత్రం ఆయన ఓ ఆదర్శవంతమైన తండ్రి అని ప్రోస్కీ పేర్కొన్నారు.

మిస్టర్ డౌట్ ఫైర్ లాంటి కళాత్మకమైన చిత్రాలు, బుల్లితెర పై హిల్ స్ట్రీట్ బ్లూ లాంటి సీరియల్‌లో కూడా తన నటనా చాతుర్యంతో ప్రజల మనసులను దోచుకున్నారని చెప్పారు. వాషింగ్టన్‌లోని ఎరేనా స్టేజ్ (రంగస్థలం) ద్వారా 200కు పైగా నాటకాలలో నటించారని, ఇంకా 38 చిత్రాలు, టెలివిజన్ షోలలో కూడా నటించినట్లు ప్రోస్కీ తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాలీవుడ్ కథానాయకుడు రాబర్ట్ ప్రోస్కీ వాషింగ్టన్ ఆసుపత్రి తుది శ్వాసవిడిచారు