గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » గుడ్ మార్నింగ్ హార్ట్ ఏక్
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
WD
ఒత్తిడి, ఆందోళనలతో సమ్మిళతమై సాగుతోంది నేటి మానవుని జీవితం. ప్రతి క్షణం తీవ్రమైన ఒత్తిడితో తమ పనులను సాగిస్తూ జీవనాన్ని సాగిస్తున్నాయి అనేక జంటలు. దీనిని ఆధారంగా చేసుకుని నిర్మించిన "గుడ్ మార్నింగ్ హార్ట్ యేక్" ( తెలుగులో.. గుండెనొప్పికి శుభోదయం ) ఇటాలియన్ చిత్రాన్ని ఎన్‌డిటివి ల్యూమిరె ఫిల్మ్ క్లబ్ అందిస్తోంది.

ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ చిత్రంలో హృదయాన్ని ద్రవీభవింపజేసే సన్నివేశాలు ఉన్నాయి. ఈ చిత్రం ల్యూమిరే ఫిల్మ్ క్లబ్‌లో ఆదివారం(14-12-08)నాడు ప్రదర్శితం కానుంది. సండేస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ జ్యూరీ అవార్డును గెలుచుకున్న ఈ చిత్రం ఆద్యంతం రసవత్తరంగా సాగుతోంది. జెంజీ ఫిల్మి క్లబ్ సభ్యులకు ప్రవేశం, సీటింగ్ ఉచితం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: గుడ్ మార్నింగ్ హార్ట్ యేక్ ఇటాలియన్ చిత్రం ఎన్డిటివి ల్యూమిరె ఫిల్మ్ క్లబ్