గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » వ్యాయామానికి టైమే లేదు: కేట్ విన్‌స్లెట్
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
బ్రిటన్ నటి, టైటానికి ఫేమ్ కేట్ విన్‌స్లెట్‌కు తన శారీరక సౌష్ఠవాన్ని కోసం వ్యాయామం చేయడానికి సమయం లేదని అంటోంది. వ్యాయామం చేయడం మాట అటుంచి దాని గురించి ఆలోచించలేనంత బీజీగా తను ఉన్నట్లు తెలిపింది. తరచూ తనను తాను టీనేజర్‌గా భావించుకునే ఈ 33 ఏళ్ల ఆస్కార్ నామినీ ప్రస్తుతం స్లిమ్ కావడంపై తాను దృష్టి సారించలేదని తెలిపింది.

వాషింగ్టన్‌లో కేట్ విలేకరులతో మాట్లాడుతూ, తాను స్లిమ్ అయ్యేందుకు ఎలాంటి డైటింగ్ చెయ్యడం లేదని చెప్పింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు అలాంటివేవీ తాను పట్టించుకోనని అంటోంది. అప్పటివరకు ఆహార నియంత్రణ లేదని... తనకు నచ్చింది సాధారణంగా తీసుకునేస్తానని తెలిపింది.

కాగా, ద రీడర్ చిత్రంలో కేట్ నటనకు అవార్డు వచ్చింది. అలాగే ఆస్కార్ అవార్డుల్లోను ఉత్తమ నటీమణిగా అవార్డును కైవసం చేసుకునే అవకాశం ఉందని హాలీవుడ్ వర్గాల భోగట్టా. అదలా ఉంచితే... ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో కేట్ రెండు అవార్డులను గెలుచుకుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వ్యాయామానికి టైమే లేదు కేట్ విన్స్లెట్