గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » 28 వసంతాలు పూర్తి చేసుకున్న పారిస్
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్ పారిస్ హిల్టన్ 28 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలను ఘనంగానే జరుపుకుంది. ఈ వేడుకలకు రెజ్లింగ్ స్టార్ మైకీ రూర్కీతో పాటు మరో ఇద్దరు మిత్రులు కూడా హజరయ్యారు.

తన సోదరి నికీ ఔబ్రే ఓ డే, మాజీ బోయ్‌ఫ్రెండ్ స్టావ్రోస్ నియార్కోస్‌తో కలిసి కాసేపు రెస్టారెంట్‌లో గడిపిందట. ఈలోపు రూర్కీ పారిస్ ఆమె సంబంధితులు ఉన్న టేబుల్ వద్దకు వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసిందట. ఈ సందర్భంగా ఇద్దరూ చాలా గాఢంగా కౌగిలించుకున్నారుట.

ఆ తర్వాత సుధీర్ఘ సమయం పాటు అనేక విషయాల గురించి వీరిద్దరూ చర్చించారుట. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆస్కార్ అవార్డులు మరియు పార్టీల గురించి రూర్కీతో పారిస్ చర్చించినట్లు తెలిసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాలీవుడ్ 28 వసంతాలు చేసుకున్న పారిస్ వేడుకలు మైకీ రూర్కీ నికీ