గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » హాలీవుడ్‌కు జెనిఫర్ ఆనిస్టన్ గుడ్‌బై..?
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
హాలీవుడ్ స్టార్, 'మార్లి & మి' స్టార్ జెనిఫర్ ఆనిస్టన్ అభిమానులకు విషాద వార్త. హాలీవుడ్ సినీ పరిశ్రమకు ఆనిస్టన్ గుడ్‌బై చెప్పనున్నట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. మార్లి సినిమాలో అద్భుతంగా నటించిన ఆనిస్టన్, తన నటనా జీవితానికి స్వస్తి పలికేందుకు సిద్ధంగా ఉందని సాంపర్న్ మీడియా వెల్లడించింది.

ఈ విషయమై జెనిఫర్ మాట్లాడుతూ.. నటనకు దూరమయ్యే దిశగా ఆలోచిస్తున్నానని చెప్పింది. కొద్దిరోజులు వేరొక ప్రాంతంలో ప్రశాంతంగా గడపాలని చూస్తున్నానని ఆనిస్టన్ తెలిపింది. ప్రస్తుతానికి ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నానని, దీంతో కొద్ది సంవత్సరాలు నటనకు స్వస్తి పలకే అవకాశముందని జెనిఫర్ పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర హాలీవుడ్ జెనిఫర్ ఆనిస్టన్ గుడ్ బై మార్లి అండ్ మి