గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » పెటా "వరస్ట్ డ్రెస్డ్" సెలబ్రిటీగా మడోన్నా
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ అనిమల్స్ (పెటా) "వరస్ట్ డ్రెస్డ్" 2009 జాబితాలో పాప్ క్వీన్ మడోన్నా అత్యున్నత స్థానంలో నిలిచింది. తాజాగా విడుదల చేసిన పెటా "వరస్ట్ డ్రెస్డ్" లిస్ట్‌లో మడోన్నాతో పాటు డెమి మోర్స్, అస్టోన్ కుచెర్, మారి జె బ్లిజ్ మరియు కేట్ మోస్‌లు కూడా ఉన్నారు.

గత 1984వ సంవత్సరం మడోన్నా పిల్లి వెంట్రుకలతో తయారైన కోట్‌ను ధరించిందని అప్పట్లో యుఎస్‌మ్యాగజైన్.కామ్ పేర్కొంది. ఈ విషయాన్ని పెటా ఎత్తిచూపుతూ.. జంతువుల వెంట్రుకలతో తయారైన దుస్తులను ధరించడంలో మడోన్నాదే అగ్రస్థానమని పెటా తన జాబితాలో పేర్కొంది.

ఈమెతో పాటు కేట్ మోస్, డెమీ మోర్ వంటి తదితర నటీమణులు కూడా జంతువుల వెంట్రుకలతో తయారైన దుస్తులను ధరించారని పెటా తన జాబితాలో పేర్కొంది. ఇదే జాబితాలో మారి కేట్ అష్లే ఓల్సన్, మాగి జిలెన్‌హాల్స్, కాని వెస్ట్ మరియు ఎలిజబెత్ హర్లీలు కూడా ఉన్నారని పెటా తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర హాలీవుడ్ పెటా వరస్ట్ డ్రెస్డ్ పాప్ క్వీన్ మడోన్నా డెమి మోర్స్ కేట్ మోస్