గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » చార్లీ చాప్లిన్ తనయుడి మృతి
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
ప్రముఖ హాలీవుడ్ దివంగత హాస్య నటుడు చార్లీ చాప్లిన్ తనయుడు సిడ్నీ చాప్లీన్ మృతి చెందాడు. ఆయనకు 82 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండె పోటు అధికంగా రావడంతో సిడ్నీ చాప్లిన్ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

తన తండ్రి చార్లీ చాప్లీన్‌తో సిడ్నీ చాప్లిన్ రెండు చిత్రాల్లో నటించాడు. టోనీ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. బ్రాడ్‌వే చిత్రంలో నటనకు సిడ్నీ చాప్లిన్‌కు ఈ అవార్డు దక్కింది. కాగా, సిడ్నీ చాప్లిన్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. వీరు యూరప్‌లో ఉంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాలీవుడ్ చార్లీ చాప్లిన్ తనయుడు మృతి సిడ్నీ చాప్లిన్ గుండె పోటు అనారోగ్యం కుమారుడు బ్రాడ్వే చిత్రాలు