గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » వెలుగులోకి వచ్చిన ఛార్లెస్ ప్రేమాయణం!
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
బ్రిటన్ రాకుమారుడు ఛార్లెస్ (61) యుక్త వయస్సులో సాగించిన ప్రేమాయణం వెలుగులోకి వచ్చింది. యువరాణులు డయనా, కెమిల్లాతో పాటు మూడో మహిళతో కూడా ఛార్లెస్ ప్రేమాయణం కొనసాగించినట్లు ఆలస్యంగా బయటపడింది. 1975వ సంవత్సరంలో జానెచ్ జెట్కిన్స్ అనే యువతితో యువరాజు ప్రేమలో పడ్డాడని వార్తలు గుప్పుమన్నాయి.

26 ఏళ్ల వయసుల్లో ఛార్లెస్ తనకంటే నాలుగేళ్లు పెద్దదైన జెట్కిన్స్ అందానికి ఛార్లెస్ తలొగ్గాడు. అప్పట్లో జెట్కిన్స్ కెనడాలోని బ్రిటన్ దౌత్య కార్యాలయంలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. ఈ సందర్భంగా ఛార్లెస్ ఆమెకు రాసిన ప్రేమలేఖలను ఈబే సంస్థ వేలానికి పెట్టింది. ఈ ప్రేమలేఖలను పరిశీలించి చూస్తే బ్రిటన్ రాకుమారుడు కొనసాగించిన ప్రేమాయణం అంతా ఇంతా కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర హాలీవుడ్ ఛార్లెస్ ప్రేమాయణం మూడు డయనా కెమిల్లా జానెచ్ జెట్కిన్స్