గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » స్టివార్ట్‌కు ప్రతిష్టాత్మక లారెన్స్ ఒలివర్ అవార్డు
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
హాలీవుడ్ నటుడు పాట్రిక్ స్టివార్టు.. ప్రతిష్టాత్మక లారెన్స్ ఒలివర్ అవార్డును కైవసం చేసుకున్నాడు. హామ్లెట్ చిత్రంలో క్లాడియస్ పాత్రలో చేసిన నటనకు ప్రతిగా ఈ అవార్డుకు స్టివార్ట్ ఎంపికైనట్లు హాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

ఇప్పటి వరకు ఈ అవార్డును స్టివార్ట్ మూడు సార్లు గెలుపొందాడు. తొలిసారి ఈ అవార్డును 1979లో ఆంటొనీ అండ్ క్లియోపాత్రా చిత్రంలో నటనకు అందుకున్నాడు. కాగా, హామ్లెట్‌లో డేవిడ్ టెన్నాంట్ ప్రధాన పాత్రను పోషించగా.. రాయల్ షేక్స్‌స్పియర్ నిర్మాణ కంపెనీ ఈ చిత్రాన్ని రూపొందించింది.

ఈ చిత్రంలో ఉత్తమ సహాయనటుడి అవార్డును స్టివార్ట్ అందుకున్నాడు. ఈ అవార్డుల్లో ఇంకా.. ఉత్తమ నటుడిగా సర్ డెరెక్ జాకొబి గెలుచుకున్నాడు. ట్వెల్‌ఫ్త్ నైట్ చిత్రంలో మాల్వోలియో పాత్రలో నటనకు ఈ అవార్డును అందుకున్నాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాలీవుడ్ స్టివార్ట్ ప్రతిష్టాత్మక లారెన్స్ ఒలివర్ అవార్డు సహాయ నటుడు క్లాడియస్ నటన డేవిడ్