గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » ఆన్‌లైన్‌లో మార్లిన్ మన్రో అరుదైన ఫొటోలు (Marilyn Monroe| photos| online| The Asphalt Jungle)
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
హాలీవుడ్‌లో ఆనాటి మేటినటి మార్లిన్ మన్రో అరుదైనా ఛాయాచిత్రాలు ఆన్‌లైన్‌లోకి విడుదలయ్యాయి. 60 ఏళ్ల క్రితంనాటి ఈ ఫొటోలను ఆమె 83వ జన్మదినోత్సవం సందర్భంగా విడుదల చేశారు.

ఈ ఫొటోలను లైఫ్.కామ్ అనే వెబ్‌సెట్‌లో ఉంచారు. ఈ ఫొటోలను లైఫ్ మేగజైన్ ఫొటోగ్రాఫర్ ఎడ్ క్లార్క్ 1950వ సంవత్సరంలో తీయడం గమనార్హం.

మార్లిన్ మన్రో తొలి చిత్రం "ది అస్ఫాల్ట్ జంగిల్" కూడా అదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా విడుదలైన మూడు నెలలకు ఈ ఛాయాచిత్రాలను క్లార్క్ సంగ్రహించారు. మితిమీరి నిద్రమాత్రలు తీసుకోవడం వలన ఆమె 1962లో మృతి చెందారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆన్లైన్, మార్లిన్ మన్రో, ఫోటోలు, ది అస్ఫాల్ట్ జంగిల్