గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » హాలీవుడ్ రామాయణంలో సీతాదేవిగా "శిల్పాశెట్టి" (Hollywood, Ramayan, BBC, Amir Khan, Bollywood, Hanuman, Shilpa Shetty)
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
Shilpa Shetty
IFM
సుప్రసిద్ధ భారతీయ ఇతిహాస గాథ రామాయణం హాలీవుడ్‌లో రూపుదిద్దుకోనుంది. "ది మాస్క్" ఫేమ్ చక్‌రస్సెల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని బీబీసీ ఓ కథనంలో వెల్లడించింది.

ప్రవాస భారతీయుడు ఉరూపటేల్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ హనుమంతుడి పాత్రలో కన్పించనున్నారు.

"హనుమాన్" పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రాముడి పాత్రను హాలీవుడ్ ప్రముఖ నటుడు కీను రిప్స్ పోషించనున్నట్లు బీబీసీ తెలిపింది.

ఇకపోతే.. హాలీవుడ్ రామాయణంలో "ది డార్క్ నైట్" యాక్టర్ "గ్యారీ ఓల్డ్ మ్యాన్" రావణుడి పాత్రలో కన్పించనున్నారు.

ఇందులో మరో విశేషమేమిటంటే..? బాలీవుడ్ అందాల తార శిల్పాశెట్టి సీతాదేవి పాత్రను పోషిస్తున్నారని బీబీసీ తన కథనంలో వెల్లడించింది.

ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరికల్లా రాజస్థాన్‌లో ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాలీవుడ్, రామాయణం, అమీర్ ఖాన్, బాలీవుడ్, హనుమాన్, బీబీసీ, శిల్పాశెట్టి