గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » సెక్స్ టేపుల జోలికెళ్లను: మేగాన్ ఫాక్స్ (Hollywood | Sex tapes | Magon Fox | Angel of Romance | Astingreen)
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
తాను సెక్స్ టేపుల జోలికెళ్లనని ప్రముఖ హాలీవుడ్ అందాల నటి మరియు మోడల్ మేగాన్ ఫాక్స్ తేల్చి చెప్పింది. తన శృంగార సన్నివేశాలను తాను చూస్తే.. భవిష్యత్తులో శృంగారానికి దూరమవ్వాల్సి వస్తుందేమోనన్న ఆందోళనను మేగాన్ ఫాక్స్ వ్యక్తం చేసింది.

లాస్ ఏంజెలెస్‌లో ప్రముఖ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేగాన్ ఫాక్స్ మాట్లాడింది. వరుసగా రెండో సంవత్సరం శృంగార దేవతగా కిరీటం కైవసం చేసుకున్న సందర్భంగా ఆమె ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది. హాలీవుడ్ భామలు పమీలా ఆండర్సన్, పారిస్ హిల్టన్ తదితరులు జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల నుంచి పాఠాలు మేగాన్ ఫాక్స్ బాగా నేర్చుకున్నట్లుంది.

తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ ఆస్టిన్‌గ్రీన్‌తో మళ్లీ ఇప్పుడు చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న మేగాన్ ఫాక్స్.. తన వ్యక్తిగత జీవిత విషయాలను తనతోనే ఉంచుకుంటానని తెలిపింది. ఇలాంటి సెక్స్ టేపులు ఒక్కసారి ఇంటర్నెట్‌లో వచ్చాయంటే.. ఇక అవి జీవిత కాలం ప్రపంచం మొత్తం అలా తిరుగుతూనే ఉంటాయని మేగాన్ ఫాక్స్ అంటోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాలీవుడ్, సెక్స్ టేపులు, మేగాన్ ఫాక్స్, జోలికెళ్లను, శృంగార దేవత, ఆస్టిన్గ్రీన్