గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » సెప్టెంబరు 10న రెసిడెంట్ ఈవిల్ 4 (Evil, Hollywood)
హాలివుడ్
Bookmark and Share Feedback Print
 
170 ప్రింట్లతో సెప్టెంబరు 10న రెసిడెంట్ ఈవిల్ 4 చిత్రాన్ని మరణం తర్వాతగా విడుదల చేస్తున్నట్లు నిర్మాత నట్టికుమార్ తెలిపారు. సోనీ పిక్చర్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో తీస్తున్నట్లు ఆయన తెలిపారు.

నాలుగు థియేటర్లలో 3డి సినిమా విడుదలవుతుందనీ, మిగిలినవి 2డి ఫార్మెట్‌లో ఉంటాయని ఆయన అన్నారు. మరణం తర్వాత ప్రేతాత్మ భయంకరంగా మారి ప్రపంచాన్ని నాశనం చేసే శక్తిగా ఎదుగుతుందనీ, ఈ నేపథ్యంలో కథ సాగుతుందన్నారు.

2012 యుగాంతం తర్వాత అంత హిట్ చిత్రంగా ఇది నిలుస్తుందన్నారు. పాల్ డబ్ల్యు. ఎస్. ఆండర్సన్ దీనికి దర్శకుడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఈవిల్, ప్రేతాత్మ, హాలీవుడ్