{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/hollywood/1106/25/1110625052_1.htm","headline":"Pop King | Micheal Jackson | Neverland | Entertainment | మైకెల్ జాక్సన్ మరణించి నేటికి రెండేళ్లు","alternativeHeadline":"Pop King | Micheal Jackson | Neverland | Entertainment | మైకెల్ జాక్సన్ మరణించి నేటికి రెండేళ్లు","datePublished":"Jun 25 2011 14:50:49 +0530","dateModified":"Jun 25 2011 14:50:22 +0530","description":"పాప్ సంగీత రారాజు మరణించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి అయింది. 2009 జూన్ 25న గుండె పోటుతో జాక్సన్ మరణించారు. కాగా ఆయన మృతిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ మిస్టరీకి తెరపడలేదు. మెకైల్ జీవితంలో ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను పాప్ సంగీతంతో ఉర్రూతలూగించాడు. పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ పాటలను ఇష్టపడని సంగీత ప్రేమికులు ఉండరు. పలు సూపర్‌హిట్ ఆల్బమ్స్‌తో ఈ సెలబ్రిటీ సింగర్ పాప్ ప్రపంచంలో తనకం టూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.","keywords":["పాప్, మెకేల్ జాక్సన్, నెవర్ల్యాండ్, వినోదం , Pop King, Micheal Jackson, Neverland, Entertainment"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Hanumantha Reddy","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/hollywood/1106/25/1110625052_1.htm"}]}