బ్లాక్ టీ తాగండి.. రక్తపోటుకు చెక్ పెట్టండి!
FILEరక్తపోటుతో బాధపడుతున్నారా.. అయితే ప్రతిరోజూ బ్లాక్ టీ తీసుకోండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ బ్లాక్ టీ తాగడం ద్వారా రక్తపోటుకు చెక్ పెట్టవచ్చునని తాజాగా నిర్వహించిన ఆస్ట్రేలియా అధ్యయనంలో తేలింది.ఇంటర్నల్ మెడిసిన్ ఆర్కైవ్స్ ఆఫ్ ప్రచురితమైన ఆస్ట్రేలియన్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. టీలోని కొన్ని మొక్కల సమ్మేళనాలు గుండెను ఆరోగ్యంగా...