పెద్ద హీరోలతో.. మంచి పాత్రల్లో నటించాలి: గోపిక
మళయాల ముద్దుగుమ్మ గోపిక తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓప్రత్యేక ముద్రను వేసుకుంది. మాతృభాషా చిత్రంలో హీరోయిన్‌గా పరిచయమైన గోపిక.. ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ... మంచి అవకాశాలను సొంతం చేసుకోంటోంది. ప్రస్తుతం తెలుగులో వీడు మాయలోడు కాదు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెతో మాటామంతి...
ప్రశ్న.. తెలుగులో మీకు నచ్చిన హీరోలు ఎవరు?
జ... ఇంకెవరూ.. మెగాస్టార్. మళయాలంలో మమ్ముట్టి. మోహన్‌లాల్.
ప్రశ్న... మీకు ఎలాంటి చిత్రాల్లో నటించాలని కోరిక ఉంది?
జ...ఫలానా హీలోలతో చేస్తున్నమని కాకుండా... మంచి సబ్జెక్టులు, క్యారెక్ట్స్ ఉన్న చిత్రాల్లో చేయాలన్నదే నా ఆశయం.
ప్రశ్న... మీరు ఏ భాషా చిత్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు?
జ.. ఏ భాషలో అయితే మంచి ఆఫర్స్ వస్తాయో ఆ రంగాని తొలి ప్రాధాన్యత ఇస్తాను. అందుకే మూడు భాషల్లో ఏ చిన్న ఆఫర్ వచ్చినా వదులుకోవడం లేదు. దీన్ని కొందరు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు.
ప్రశ్న.. మీరు విద్యాభ్యాసానికి స్వస్తి పలికినట్టేనా?
జ.. అయ్యో లేదండీ.. రెండేళ్ళ క్రితమే నేను బీఏ పూర్తి చేశారు. ఇంకా చదవాలని ఉంది. అయితే సమయమెక్కడుంది.
ప్రశ్న... ఇంతకీ తెలుగులో మీరు చేస్తున్న చిత్రాలు ఏమిటి?
జ.. యువహీరోలు రిషి, సామ్రాట్‌లు నటిస్తున్న వీడు మాయలోడు చిత్రంలో నటిస్తున్నా. అలాగే..తమిళంలో సుందర్ సి. హీరోగా నిర్మితమవుతున్ బద్రి దర్శకత్వంలో రూపొందుతున్న వీరాపూ చిత్రంలోను, మళయాళంలో నగరం అనే చిత్రంలోను నటిస్తున్నారు.
ప్రశ్న.... మీరు తెలుగులో సక్సెక్ కాలేక పోవడానికి కారణాలు ఏమిటి?
జ... సక్సెస్ అనేది ఎవరి చేతుల్లోను లేదు. ప్రేక్షకుల చేతుల్లోనే అది ఉంది. ఇందుకు మంచి పాత్రలు, మంచి సబ్జెక్టులు రావాలి. అపుడే.. సక్సెస్‌ను ప్రేక్షకులే ఇస్తారు.
ప్రశ్న.. ఇంతకీ ఇప్పటి వరకు మీ కెరిరీ ఏలా సాగిందో కాస్త వివరిస్తారా?
జ... నేను తొలిసారిగా మళయాలంలో 'ప్రణయమణితువల్' అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా వెండి తెరకు పరిచయం అయ్యాను. ఈ చిత్రంలో హీరోలు వినీత్ కుమార్, జయసూర్య. తొలి చిత్రం బిలో యావరేజ్. మొత్తం 15 మాతృభాష చిత్రాల్లో నటించాను. అలాగే.. తమిళంలో నా తొలి చిత్రం 'ఆటోగ్రాఫ్'. అది సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత పలు ఆఫర్లు వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకున్నా. ఆటోగ్రాఫ్ చిత్రం తెలుగులో 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' పేరుతో అనువాదం అయింది. ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాను. అనంతరం లేతమనసులు, 'యువసేన', 'వీధి' వంటి డైరక్టు చిత్రాల్లో నటించాను.