పీఆర్పీ తరపున పోటీచేసిన రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి హీరోగా, ఆర్తీ అగర్వాల్ హీరోయిన్‌గా జెంటిల్మెన్ చిత్రం ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఈ సందర్భంగా మెగాతో ఆర్తీ కొద్దిసేపు...
ఆర్తీ: సర్.. నేను మీ సరసన స్నేహలతా రెడ్డిగా నటించాను. గుర్తుందా...? మెగా: (నవ్వుతూ) ఇంద్ర, స్నేహలతా రెడ్డిని ఎలా మరిచిపోతాడు. ఆర్తీ: మీతో డ్యాన్స్ చేయాలంటే ఏ హీరోయిన్ అయినా షేక్ అయిపోవాల్సిందే...? మెగా: చిరు నవ్వు ఆర్తీ: మ్.. సర్... ఇంతలో మెగాస్టార్ అందుకుని... మెగా: ఆర్తీ... నువ్వు స్నేహలతా రెడ్డిగా నటించిన సమయంలో ఎలా ఉన్నావో.. నేటికి అలానే ఉన్నావ్. కీపిటప్