{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/preview/1111/01/1111101068_1.htm","headline":"Venkatesh | Bodygaurd | Sankranti | January 12 | సంక్రాంతి కానుకగా జనవరి 12న వెంకటేష్ ''బాడీగార్డ్''","alternativeHeadline":"Venkatesh | Bodygaurd | Sankranti | January 12 | సంక్రాంతి కానుకగా జనవరి 12న వెంకటేష్ ''బాడీగార్డ్''","datePublished":"Nov 01 2011 12:45:29 +0530","dateModified":"Nov 01 2011 12:44:56 +0530","description":"విక్టరీ వెంకటేష్ హీరోగా మల్టీడైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (ప్రై) లిమిటెడ్ సమర్పణలో శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ (ప్రై) లిమిటెడ్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బాడీగార్డ్'. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - ''ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. డిసెంబర్‌లో ఆడియో రిలీజ్ చేసి జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం. థమన్ ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. వెంకటేష్ బాబు కెరీర్‌లోనే ఓ విభిన్న చిత్రంగా 'బాడీగార్డ్' రూపొందుతోంది. మా బేనర్‌లో వెంకటేష్‌బాబు చేస్తున్న ఈ రెండో సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.","keywords":["వెంకటేష్, బాడీగార్డ్, సంక్రాంతి, జనవరి 12, Venkatesh, Bodygaurd, Sankranti, January 12"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/preview/1111/01/1111101068_1.htm"}]}