ప్రధాన పేజి > వినోదం > వెండితెర > సమీక్ష
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వ్యవస్థలోని అవస్థలపై తిరుగుబాటు చేసే 'అధ్యక్షా...!'  Search similar articles
Adyaksha
WD PhotoWD
భవిష్య ఆర్ట్స్ బేనర్‌పై మరుధూరి రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అధ్యక్షా...!' అందరికీ వందనాలు. బ్రహ్మాజీ, రఘుబాబు, జీవా ఈ చిత్రంలో ప్రధానపాత్రలు పోషించగా విజయచందర్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఓ సామాన్యపౌరుడు తిరగబడితే పర్యవసనాలు ఎలా ఉంటాయనే అంశంతో ఈ చిత్రం రూపొందింది.

నేటి సమాజంలో ఎక్కువైపోయిన భూకబ్జాల ఇతివృత్తంతో ఈ కథ మలచబడింది. సమాజంలో గౌరవప్రదమైన, భాద్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ భాద్యతలను విస్మరిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందన్న విషయాన్ని దర్శకుడు ఈ చిత్రం ద్వారా వివరించే ప్రయత్నం చేసాడు.

కథా విషయానికొస్తే ఓ సాధారణ ఉపాధ్యాయుడైన విజయచందర్‌కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. అందులో పెద్దకుమారుడైన సూర్య కాలేజీ లెక్చరర్‌గాను, రెండో కుమారుడు ప్రైవేటు ఉద్యోగిగాను చేస్తుంటారు. ఉపాధ్యాయునిగా రిటైర్ అయిన తర్వాత విజయచందర్ తనకున్న స్ధలంలో ఓ ఇంటిని నిర్మిస్తాడు. తీరా ఆ యింటిలో గృహప్రవేశం చేసే సమయానికి అక్కడికి వచ్చిన గూండాలు ఆ ఇంటిని కబ్జా చేస్తారు.

1 | 2  >>  
మరిన్ని
'రక్తి'లోంచి 'భక్తి': అదే 'పాండురంగడు' సారాంశం
సిల్లీఫెలో 'బుజ్జిగాడు'
కలగూరగంప కథతో సాగే 'కంత్రి'
కథనంలో వేగం తగ్గిన 'పరుగు'
చౌకబారు కామెడీకి చిరునామా దొంగసచ్చినోళ్లు
అలవాటైన కామెడీ బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్