గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » "ఎవరైనా ఎప్పుడైనా" తప్పుచేయొచ్చు! (Evarina Eppudaina | Varun Sandesh | Vimala Raman | Rishi | Rahu)
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
నటీనటులు:
వరుణ్‌సందేశ్‌, విమలారామన్‌, రిషి, రాహుల్‌, అనుహాసన్‌, గిరిబాబు, అలీ, సురేఖావాణి, వేణుమాధవ్‌, రమాప్రభ, కోట, బ్రహ్మానందం తదితరులు

సినిటోగ్రఫీ: వేణుగోపాలన్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: ఎం. శరవణన్‌, ఎం.ఎస్‌. గుహన్‌, అపర్ణ గుహన్‌, అరుణ గుహన్‌, బేనర్‌:ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్‌, దర్శకత్వం: మార్తాండ్‌ కె. శంకర్‌.

ఈ చిత్రం గురించి చెప్పేటప్పుడు ప్రతిష్టాత్మకమైన ఏవిఎం. సంస్థ గురించి చెప్పాలి. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ ఎప్పుడైనా కాస్త తడబడొచ్చు అనిపిస్తుంది. దర్శకుడిగా కొద్దిమంది దగ్గర అనుభవంతో ఎడిటర్‌ మార్తాండ్‌ వెంకటేష్‌ సోదరుడు శంకర్‌ దర్శకత్వం వహించారు. ఇది ఆయన జీవితంలో జరిగిన రియల్‌ సంఘటన ఆధారంగా కథను తయారుచేసుకున్నారు.

దర్శకుడు శంకర్‌ తల్లికి ఎపెండిసైటిస్‌ రావడంతో కొద్దిరోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన మదిలో మెదిలిన ఆలోచనకు ప్రేమకథ జోడింపే ఈ చిత్రం. కానీ దాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో కాస్త కన్‌ప్యూజ్‌ అయ్యారని చెప్పక తప్పదు. టైటిల్‌కూడా మొదట్లో 'ఎయిర్‌టెల్‌ వెంకట్‌' అని పెట్టి... ఆ తర్వాత ఎయిర్‌టెల్‌ సహకారం లేకపోవడంతో.. 'ఎవరైనా ఎప్పుడైనా' (ప్రేమలో పడొచ్చు) అనేది పెట్టారు. ఎవరు ఎవరి ప్రేమలో పడొచ్చు అనేందుకు రకరకాలు కథనాలు చెప్పారు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఎవరైనా ఎప్పుడైనా, వరుణ్ సందేశ్, విమలారామన్, రిషి, రాహుల్, అనుహాసన్, గిరిబాబు, అలీ, సురేఖావాణి, వేణుమాధవ్, రమాప్రభ, కోట, బ్రహ్మానందం