{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/review/1111/19/1111119057_1.htm","headline":"Nikitha Narayana | its my Love Story | Interview | Facebook | ఫేస్‌బుక్ జాబ్ వదులుకున్నప్పుడు ఫీలయ్యా: నిఖిత నారాయణ","alternativeHeadline":"Nikitha Narayana | its my Love Story | Interview | Facebook | ఫేస్‌బుక్ జాబ్ వదులుకున్నప్పుడు ఫీలయ్యా: నిఖిత నారాయణ","datePublished":"Nov 19 2011 11:28:09 +0530","dateModified":"Nov 19 2011 11:27:47 +0530","description":"'ఫేస్‌బుక్' సంస్థలో నెలకు లక్ష రూపాయల జీతమిచ్చే ఉద్యోగం ఒకవైపు- 'ఇట్స్ మై లవ్‌స్టోరి' చిత్రం ద్వారా లక్షలాది ప్రేక్షకులకు పరిచయమయ్యే గొప్ప అవకాశం ఒకవైపు... ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు... నేను రెండో అవకాశాన్ని సొంతం చేసుకోవడానికే మొగ్గు చూపానని అంటోంది 'నిఖిత నారాయణ'. మధుర శ్రీధర్ దర్శకత్వంలో మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. సమర్పణలో, షిరిడిసాయి కంబైన్స్ పతాకంపై డా||యం.వి.కె. రెడ్డి నిర్మించిన 'ఇట్స్ మై లవ్‌స్టోరి' విడుదలై అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన 'నిఖిత నారాయణ' తన మనోభావాలను ఇలా తెలియజేసింది. ప్రశ్న: ఉద్యోగం వదులుకున్న ఫీలింగ్ కలగలేదా? జ : అయితే 'ఇట్స్ మై లవ్‌స్టోరి' చేస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఫేస్‌బుక్ జాబ్ వదులుకుని తప్పు చేశానా.. అనే చిన్న టెన్షన్ నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ 'ఇట్స్ మై లవ్‌స్టోరి' విడుదలై విజయవంతం అయ్యాక, అందులో నేను ప్లే చేసిన 'వందన' క్యారెక్టర్‌కు కాంప్లిమెంట్స్ లభించడం మొదలయ్యాక. హ్యాపీగా ఫీలయ్యా.","keywords":["నిఖిత నారాయణ, ఇట్స్ మై లవ్స్టోరి, ఇంటర్వ్యూ, ఫేస్బుక్, ఇంటర్వ్యూ, Nikitha Narayana, Its my love story, Interview, Facebook"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"SELVI.M","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/review/1111/19/1111119057_1.htm"}]}