గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » లక్ష్మీపుత్రుడు ట్రెయిలర్
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
Lakshmiputrudu
WD PhotoWD
ప్రేమకథా చిత్రాల హీరోగా పేరున్న ఉదయ్‌కిరణ్ నటించిన లక్ష్మీపుత్రుడు చిత్రంలో కృతి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి రాజ్‌కపూర్ దర్శకత్వం వహించగా... రాంబాబు నిర్మించారు. డి ఇమాన్ ఈ చిత్రానికి చక్కటి బాణీలను సమకూర్చారు.

ఈ చిత్రంలో ప్రధానంగా బ్రహ్మానందం, ముమైత్‌ ఖాన్‌లు చేసిన నటన అద్భుతంగా ఉంటుంది. కొంత గ్యాప్ తర్వాత ఉదయ్‌కిరణ్ గ్లామరస్ పాత్రలో ఇందులో మనకు దర్శనమిస్తాడు. కుటుంబకథనే కాక... ప్రేమకథాంశాన్ని కూడా కథలో చొప్పించడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన దృశ్యాలను ట్రెయిలర్‌లో వీక్షించండి.