ట్రెయిలర్‌లో... బ్లేడ్ బాబ్జి
|
ఈ చిత్రంలో శాయలి భగత్ కో-స్టార్‌గా నటిస్తుండగా... రుతిక, కౌషాలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. స్వతహాగా హాస్యహీరోగా పేరున్న నరేష్ ఈ చిత్రంలోను తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్విస్తారని.. టాలీవుడ్ సినీ జనం అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన దృశ్యమాలికను ట్రెయిలర్‌లో చూడండి.
