ట్రెయిలర్‌లో... ప్రేమబంధం
|
ఒక వ్యక్తి అనుకోకుండా కోటీశ్వరుడు కావడం గొప్ప విషయమే అయినా... ప్రేమికుడే కాక.. ప్రజల చేత ప్రేమించబడటమే ఎంతో ఉన్నతమైనది అన్న అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలను ట్రెయిలర్‌లో వీక్షించవచ్చు.
