1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

ఉర్రూతలూగిస్తున్న జల్సా పాటలు

జల్సా పవన్ కల్యాణ్ ఇలియానా పార్వతి మెల్టన్
WD
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఇలియానా జంటగా నటించిన జల్సా చిత్రం టీనేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని పాటలు టీనేజ్ కుర్రకారును ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా డోంట్ వర్రీ బీ హేపీ...లేలేలేమా.... గల్లీలో... పాటలు చిందులేయిస్తున్నాయి. ఈ పాటలకు సంబంధించిన కొంత భాగాన్ని వీడియోలో వీక్షించండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT