ఆటాడిస్తున్న నితిన్... కాజల్ అగర్వాల్
Publish: Thu, 24 Apr 2008 (13:21 IST)
Updated: Thu, 24 Apr 2008 (13:19 IST)
తేజ సినిమా పతాకంపై ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన 'ఆటాడిస్తా' ఓ మోస్తరుగా ఆడుతోంది. ఈ చిత్రంలో నితిన్, కాజల్ హీరోహీరోయిన్‌లుగా నటించారు. సి. కళ్యాణ్, ఎస్.విజయానంద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చక్రి స్వరాలను సమకూర్చారు.నాగబాబు ఈ చిత్రంలో వైవిధ్యపాత్రను పోషించగా, సెక్సీ తార ముమైత్‌ఖాన్ ఓ పాటలో ప్రధానాకర్షణగా నిలిచింది. లవ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గానే గాక యూత్‌ఫుల్ పిక్చర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో చూడవచ్చు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT