బొమ్మనా బ్రదర్స్... చందనా సిస్టర్స్
సిరి సినిమా బ్యానర్‌పై నిర్మించిన చిత్రం "బొమ్మనా బ్రదర్స్.. చందనా సిస్టర్స్". అల్లరి నరేష్, ఫర్జానా, కృష్ణభగవాన్, జయప్రకాష్ రెడ్డి, జీవ, ఎల్బీ.శ్రీరామ్, వెలిగొండ శ్రీనివాస్ తదితరులు ప్రధాన తారాగణం. ఎంఎంశ్రీలేఖ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రానికి శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించారు. నిర్మాత అమ్మిరాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో వినోదం, ఫ్యామిలీ సెంటిమెంట్ సమపాళ్లలో ఉన్నాయి. ఈ చిత్రం వీడియో ట్రైలర్‌ను చూడండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT