బొమ్మనా బ్రదర్స్... చందనా సిస్టర్స్ ఆటాపాటా
|
ఎంఎంశ్రీలేఖ సంగీతం అందించిన ఈ చిత్రానికి శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర నిర్మాత అమ్మిరాజు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో వినోదం, ఫ్యామిలీ సెంటిమెంట్ సమపాళ్లలో ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చూడండి.
