1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

ఎన్టీఆర్, హాన్సికల కంత్రీ ట్రెయిలర్

ఎన్టీఆర్
WD
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందిన చిత్రం కంత్రి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మెగా ప్రొడ్యూసర్‌గా పేరున్న అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. దేశముదురు ఫేమ్ హన్సిక, బాలీవుడ్ కథానాయిక కాజోల్ సోదరి తనీషా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.

దేశముదురు తర్వాత టాలీవుడ్‌కే రానని తేల్చి చెప్పిన హాన్సిక... తిరిగి ఈ చిత్రంలో నటించండం.. సన్నివేశాల చిత్రీకరణలో భారీ సెట్లతో షూటింగ్ జరపడం వంటివి ఈ చిత్రంలోని కొన్ని ప్రత్యేకతలు. ఎన్టీఆర్ పదునైన డైలాగులు, మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు. ఈ చిత్రంలోని సన్నివేశాలకు సంబంధించిన కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో వీక్షించండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT