గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » హాస్యాన్ని పండించే "గజిబిజి" ట్రెయిలర్ మీకోసం
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
WD
గాయత్రి ఆర్ట్స్ పతాకంపై అలీ, వేణుమాధవ్ హీరోలుగా, ఫర్జానా హీరోయిన్‌గా కె.వాసు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘గజిబిజి’. ఈ సినిమా గురించి కె.వాసు మాట్లాడుతూ" ఆద్యంతం వినోదంగా సాగే ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరూ తమ రోజువారి పనులతో అలసిపోతుంటారని, అలాంటివారికి తమ సినిమా కొత్త ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు.

పాత్రల మధ్య ఉండే గజిబిజినుండి వినోదం పుడుతోందని, పగతో సాధించేది ఏమీ లేదని, ప్రేమతో దేన్నైనా సాధించవచ్చుననే సందేశంతో ఈ సినిమా ఉంటుందని వాసు అన్నారు. యశ్వంత్, బ్రహ్మనందం, ప్రభాకర్, ఉత్తేజ్, ప్రేమ, స్నేహిత, తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రెయిలర్ రూపంలో మీ కోసం...
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాస్యాన్ని పండించే "గజిబిజి" ట్రెయిలర్ మీకోసం