"గజిబిజి" ట్రైయిలర్ మీకోసం..
|
పాత్రల మధ్య ఉండే గజిబిజినుండి వినోదం పుడుతోందని, పగతో సాధించేది ఏమీ లేదని, ప్రేమతో దేన్నైనా సాధించవచ్చుననే సందేశంతో ఈ సినిమా ఉంటుందని వాసు అన్నారు. యశ్వంత్, బ్రహ్మనందం, ప్రభాకర్, ఉత్తేజ్, ప్రేమ, స్నేహిత, తదితరులు నటిస్తున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో వీక్షించండి.
