"మా ఆయన చంటి పిల్లాడు" ట్రెలర్ మీకోసం..
|
టైటిల్‌కు మంచి స్పందన వచ్చిందని, తమిళ మాతృకను ఆధారంగా తీసుకుని, తెలుగులో క్లైమాక్స్‌ను మార్చి తెరకెక్కించామని ఆయన అన్నారు. శివాజీ పాత్రకు తగిన న్యాయం చేశారని చెప్పారు.
చిత్ర సమర్పకుడు సోమా విజయ ప్రకాష్ మాట్లాడుతూ... "ఎన్ పురుషన్ కులందై మాదిరి" అనే తమిళ చిత్రాన్ని చూసి మన నేటివిటికీ చక్కగా సరిపోతుందని నిర్మించామని, చక్కని కుటుంబ కథా చిత్రంగా, శ్రీలేఖ చక్కని మెలోడీలతో తెరెకెక్కిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...
