"గజిబిజి" ట్రైలర్ మీకోసం
|
ఆద్యంతం వినోదంగా సాగే ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తారని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరూ తమ రోజువారి పనులతో అలసిపోతుంటారని, అలాంటి వారికి తమ సినిమా కొత్త ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు. యశ్వంత్, బ్రహ్మనందం, ప్రభాకర్, ఉత్తేజ్, ప్రేమ, స్నేహిత, తదితరులు నటిస్తున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో వీక్షించండి.
