గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » మొండి మొగుళ్లు పెంకి పెళ్లాలు ట్రైలర్
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
రఘుబాబు, శివాజీ రాజా హీరోలుగా యనమల హర్షిణి రెడ్డి సమర్పణలో, మంజునాథ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కె. రమణారావు దర్శకత్వంలో యనమల బాబిరెడ్డి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "మొండి మొగుళ్లు పెంకి పెళ్లాలు".

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా ఈ కుటుంబకథా చిత్రాన్ని రూపొందించామన్నారు. ప్రతి ప్రేక్షకుడూ తనను తాను ఐడెంటిఫై చేసుకునేలా ఈ చిత్రకథ రూపొందిందని చెప్పారు.

ఇంకా ఈ చిత్రంలో గీతాసింగ్, సుభాషిణి, రాఖీ, శీతల్, బాబిలోనియా, బండజ్యోతి, జెన్నీ, విజయ్ మాధవ్, రమ్య, దినేష్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి కెమెరా... కళ్యాణ్ సమి, ఎడిటింగ్... మోహన్ రామారావు, సంగీతం... సిద్ధు, సమర్పణ.. కుమారి యనమల హర్షిణిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... కె. రమణారావు.

ఈ చిత్రంలోని కొన్ని అద్భుత హాస్య సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర ట్రైలర్స్ మొండి మొగుళ్లు పెంకి పెళ్లాలు రఘుబాబు శివాజీ రాజా హర్షిణి రెడ్డి