నాగార్జున "కింగ్" ట్రైలర్‌ను తిలకించండి
నాగార్జున, త్రిష, మమతామోహన్‌దాస్ హీరోహీరోయిన్లుగా నటించి తెరకెక్కిన చిత్రం "కింగ్". శ్రీనువైట్ల దర్శకత్వంలో కామాక్షి కళామూవీస్ పతాకంపై డి. శివప్రసాద్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన "కింగ్" ఆడియోకు, సినిమాకు శ్రోతలు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాత వెల్లడించారు.
నాగార్జున మాట్లాడుతూ... దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ చేసిన "మన్మథుడు", "మాస్" చిత్రాలు ఘనవిజయం సాధించాయని చెప్పారు. ఇదే తరహాలో "కింగ్" సినిమా కూడా బంపర్ హిట్టయిందని చెప్పారు. ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు కింగ్ రీచ్ అయ్యాడని నాగార్జున అన్నారు.
తనకిష్టమైన హీరో నాగార్జునతో చేసిన ఈ చిత్రం బాగా వచ్చిందని, ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్, యాక్షన్ అంశాలతో "కింగ్" ప్రేక్షకులను అలరిస్తున్నాడని దర్శకుడు శ్రీనువైట్ల చెప్పారు.
థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న, నాగార్జున "కింగ్" చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..