గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » మొండి మొగుళ్లు పెంకి పెళ్లాలు ట్రైలర్
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
శివాజీ రాజా, రఘుబాబు, హీరోలుగా యనమల హర్షిణి రెడ్డి సమర్పణలో, మంజునాథ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కె. రమణారావు దర్శకత్వంలో యనమల బాబిరెడ్డి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "మొండి మొగుళ్లు పెంకి పెళ్లాలు".

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా ఈ కుటుంబకథా చిత్రాన్ని తీర్చిదిద్దామన్నారు. ప్రతి ప్రేక్షకుడూ తనను తాను ఐడెంటిఫై చేసుకునేలా ఈ చిత్రకథ ఉంటుందని దర్శకుడు చెప్పారు.

ఈ చిత్రంలోని కొన్ని హాస్య సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర ట్రైలర్స్ మొండి మెగుళ్లు పెంకి పెళ్లాలు శివాజీ రాజా రఘుబాబు